శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హఫీజ్పేట్ డివిజన్లో పలుచోట్ల పార్టీ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకుడు నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్, సాబర్, మెహ్రాజ్, రాజు, సీతారాం, జాన్సన్, గౌతం, నాగేశ్వర్ రావు, రామకృష్ణారావు, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.






