బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన శివా గౌడ్ కి బీజేపీ నాయ‌కుల శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్‌పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సంయుక్త కార్యదర్శిగా ఘన విజయం సాధించిన శివా గౌడ్ కి శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ, బీజేవైఎం నాయకులు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, TAC మెంబర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, మారం వెంకటేశ్వర్లు, గొల్లపల్లి రాంరెడ్డి, చందా నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్, బీజేపీ నాయకుడు శివ యాదవ్, బీజేపీ యువ మోర్చా నాయకులు నవీన్ రెడ్డి, మనోజ్ ముదిరాజ్, కిరణ్, సాయి పటేల్, అచ్యుత్ రెడ్డి, లోకేష్, రాజు గౌడ్, సంతోష్, విజయ్, పరమేశ్, గోపాల్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here