వార్తలుస్పాట్ న్యూస్ సినీ మాటల రచయిత బొమ్మిన వెంకట్‌కు సన్మానం By admin - March 15, 2026 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, మార్చి 15 (నమస్తే శేరిలింగంపల్లి): భారత కల్చరల్ తెలుగు టీవీ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు వేడుకల్లో సినీ మాటల రచయిత బొమ్మిన వెంకట్‌ను సన్మానించారు. నాగబాల సురేష్ ఈ సందర్భంగా వెంకట్ సేవలను మెచ్చుకున్నారు. Advertisement