శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ తొలి కమిషనర్ జి సృజనని బిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి, కొండాపూర్ డివిజన్ పార్టీ ఇంచార్జ్ అల్లావుద్దీన్ పటేల్, చారి, లక్ష్మీ, కమల, రాము, షబ్బీర్, ముఖిద్ మర్యాదపూర్వకంగా కలిశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.






