శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ సంవత్సరం వినాయకుడి లడ్డూ కైవసం చేసుకున్న కైతాపురం కుమ్మరి శ్రీశైలం కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేసి హనుమాన్ యూత్ అసోసియేషన్ కార్యాలయంలో జాతీయ పతాకా కావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర గౌడ్, అనంతరం గౌడ్, ఎం. సుదర్శన్, ప్రభు గౌడ్, మల్లేష్ నాయి, మన్నె వెంకటేష్, దేవేందర్, రాజు, సాయి గౌడ్, నరేష్, మల్లేష్ యాదవ్, సుధాకర్ ముదిరాజ్, మహేష్, శ్రీశైలం, వెంకటరమేష్, భాస్కర్, శ్రీకాంత్, హేమంత్, బాలు తదితరులు పాల్గొన్నారు.






