శేరిలింగంపల్లి, జనవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సాయి హర్ష బిల్డర్స్ అధినేత బలరామ్ యాదవ్ కు చెందిన నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు యాదవ్, రమేష్ యాదవ్, కృష్ణ యాదవ్, యాదిరెడ్డి, అవధిష్, నారాయణ, హనుమంత రెడ్డి, మల్లేష్ యాదవ్, టి వెంకటేష్, ఆంజనేయులు, రేపల్లె అశోక్, జైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, సందీప్, పుండరీకం, సన్నీ యాదవ్, వీరన్న, పగిడి శివ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






