హుడా కాల‌నీలో ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మం

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీజేపీ హ‌ఫీజ్ పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో హుడా కాలనీలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త్ అతిథిగా పాల్గొని ఓటర్ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కౌన్సిలర్ రమణయ్య, పాలం శ్రీనివాస్, బీజేవైఎం డివిజన్ ఉపాధ్యక్షుడు వినయ్, బీజేపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here