ఘ‌నంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ వార్షికోత్సవం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ వార్షికోత్సవంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కుమార్, వార్డ్ మెంబర్ శ్రీకళ, హరి, జయ, వాసవి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here