మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేటలో డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాజ్ షరీఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోండ నరసింహ ముదిరాజ్, గంగారం మల్లేష్, పల్లెపు వెంకటేష్, జి.నారాయణ, బి.రమేష్ పాల్గొన్నారు.







