అమ్మవారి సన్నిధిలో అనిల్ కుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దసరా దేవి నవరాత్రుల సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండ గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్, పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here