శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ కి చెందిన సత్తెనపల్లి షణ్ముఖ చారి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన రూ.1,30,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF LOC మంజూరు పత్రాన్ని మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ తో కలిసి బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకుడు MD ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.






