శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): మెదక్ పార్లమెంటు పర్యటనలో భాగంగా శేరిలింగంపల్లిలోని భెల్(BHEL)కి వచ్చిన మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావుని బీజేపి రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తోపుగొండ మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.






