చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ నాయకుడు ఎం.రవికుమార్ యాదవ్ సమక్షంలో ఆదివారం పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారికి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, రవికుమార్ యాదవ్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. యువ నాయకుడు అలిగెరి అర్జున్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దినేశ్, జాన్, అఖిల్, శివ, అనిల్, రాజీవ్, సాయికిరణ్, శామ్యూల్, వేణు, పవన్, నవీన్, సుబ్బు పాల్గొన్నారు.








Today meting sagara (uppara) sangam bjp rebal m. Harish sagar
Son of m. Anjaneyulu bjp 104