శేరిలింగంపల్లి, ఆగస్టు 31 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఎస్సార్ ఇన్‌ఫ్రా అధినేత రవికుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎంఎం ప్రాపర్టీస్ డైరెక్టర్ పుట్ట శ్రీకాంత్, వంశీ కృష్ణ గౌడ్, భాస్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






