శేరిలింగంపల్లి, జూలై 31 (నమస్తే శేరిలింగంపల్లి): శేలింగంపల్లి డివిజన్ గోపి నగర్ లో బీజేపీ నాయకుడు సాయి నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ రెడ్డి చికెన్ సెంటర్ షాప్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి ఇన్చార్జి రవికుమార్ యాదవ్, శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, ఇతర నాయకులతో కలిసి ప్రారంభించారు.






