శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను మియాపూర్ డివిజన్ నాయకుడు గోపరాజు శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ జన్మదిన కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పారునంది శ్రీకాంత్, వాల హరీష్ రావు, మారబోయిన రవి యాదవ్, మిద్దెల మల్లారెడ్డి, వెంకట్ యాదవ్, రవి యాదవ్, గణేష్ రెడ్డి, తిరుమలేష్, ఎండి సలీం, దొంతి చిన్న, ఎండి అఫ్సర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






