శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను చందానగర్ డివిజన్ నాయకుడు పారునంది శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి సలీం, మల్లేష్ యాదవ్, దొంతి చిన్న ఉపేందర్, ఎండి అఫ్సర్, డి యాదగిరి, రవితేజ, షరీఫ్, వెంకటేష్ పాల్గొన్నారు.






