శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని చందానగర్ డివిజన్‌లో ఉన్న మాధవ్ బృందావన్ అపార్ట్‌మెంట్స్‌లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గణేష్ మండపంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.