నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మువ్వ విజయ్ బాబు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మువ్వ విజయ్ బాబుని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.