నమస్తే శేరిలింగంపల్లి : ఎంపీ ఎలక్షన్ల గురించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కట్ల రఘుపతిరెడ్డి, రాంచంద్రా రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, హరీష్ రావు గంగా లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి, వెంగల్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం ఎంపీ గడ్డం రంజీత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.






