ఎమ్మెల్యే గాంధీకి సన్మానం.. శుభాకాంక్షలు తెలిపిన గుల్మోహర్ కాలనీ పార్క్ వాసులు

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ లో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి గుల్మోహర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, అభిమానులు శాలువాతో సత్కరిస్తూ అభినందనలు తెలిపారు.

గుల్మోహర్ పార్క్ లో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని సన్మానిస్తున్న దృశ్యం

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రామస్వామి యాదవ్, మోహన్ గౌడ్, గ్రంథలాయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, శ్రీనివాస రాజు, చింత కింది రవీందర్ గౌడ్, పద్మారావు, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, భేరి రాంచందర్ యాదవ్, గులమోహర్ కాలనీ అధ్యక్షులు షేక్ ఖాసీం, జనరల్ సెక్రెటరీ ఆనంద్ కుమార్, మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్, రఘురాం వైస్ ప్రెసిడెంట్, ప్రభాకర్ చారీ వైస్ ప్రెసిడెంట్, కిషోర్ బాబు ట్రెజరర్, విక్టోరియా రాణి జాయింట్ సెక్రటరీ, వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రెటరీ, శేషన్ అడ్వైజర్, సమీర్ పటేల్ కమిటీ మెంబర్, షేక్ రాజా అడ్వైజర్, పెంటోజి జాయింట్ సెక్రటరీ, పద్మ, లక్ష్మీ, అరుణ, నివేదిత, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఆత్మీయ అభినందన సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here