నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే మాట నిలుపుకుందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం రూ.10 లక్షలు పథకాన్ని ప్రారంభించారు.
హైదరనగర్ డివిజన్ పరిధిలోని కేపీహెచ్ బీ బస్ స్టాప్ వద్ద శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులతో కలిసి మిఠాయిలు పంచి మహిళలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, కపిల్ రాజ్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాష్పక యాదగిరి, అల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, ఏకాంత్ గౌడ్, సాంబశివరావు, యాదయ్య గౌడ్, గోపాల్, ముకన్న, బసంత్ రాజ్, నవీన్ రెడ్డి, వెంకన్న, భాస్కర్, రాఘవులు, వెంకటేష్ యాదవ్, పరుశురాములు, రమేష్, రవి, జితేందర్, నర్సింహ రెడ్డి, శశి, సాంగ రెడ్డి, రెహ్మాన్, శివ, శ్రీను, నాగుల మల్లేష్, షేక్ హయ్యత, అంజద్, దయాకర రెడ్డి, యకయ్య, పొన్నాల నర్సింహ రెడ్డి, మూయయ్య, ఎస్.ఎల్లయ్య, కానక రెడ్డి, లింగం, భీమ్ రావు, సుధాకర్, రియాజ్, వెంకటేష్, మాజర్, మహేష్ గౌడ్, మహిళ నాయకులు విద్య కల్పన ఏకాంత్ గౌడ్, శిరీష సత్తుర్, అరుణ, సుజాత, వసంత్, మనెమ్మ, శ్రీదేవి, లక్ష్మీ, శాంతమ్మ, అంజమ్మ, మాధవి, రేణుక పాల్గొన్నారు.