నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కి మద్దతు తెలుపుతూ బీజేపీ వివేకానంద నగర్ డివిజన్ బీజేపీ మహిళమోర్చ ప్రధానకార్యదర్శి సంధ్య మహేందర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దయాకర్ రెడ్డి, శృతి గౌడ్ పాల్గొన్నారు.