చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్, టెలిఫోన్ కాలనీలలో వరద బాధితులకు జీహెచ్ఎంసీ అధికారి కృష్ణతో కలిసి మాజీ ఫ్లోర్ లీడర్ రఘుపతి రెడ్డి, డివిజన్ తెరాస ఉపాధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డిలు రూ.10వేల ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు.






