- రాత్రి 11 దాటితే దుకాణాలు మూసివేయాలని మాదాపూర్ ఏసీపీ ఆదేశం
నమస్తే శేరిలింగంపల్లి : డీఎల్‌ఎఫ్ ఏరియా, మాదాపూర్, రాయదుర్గం పీఎస్‌ల పరిధిలోని వీధి వ్యాపారులకు మాదాపూర్ ఏసీపీ, గచ్చిబౌలి సీఐ, ఎస్‌ఐల ఆద్వర్యంలో సమావేశం నిర్వహించారు.
రాత్రి 11 గంటల తర్వాత దుకాణాలన్నీ మూసివేయాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సంహిచేది లేదన్నారు. ఎవరైనా ఉల్లంఘనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, విక్రేతలకు ఆదేశాలు జారీ చేశారు.