- కైవసం చేసుకున్న బి బ్లాక్ వాసి కార్తీక్
నమస్తే శేరిలింగంపల్లి: శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రోత్సవాలు వేడుకగా జరిగాయి. కాలనీలోని 40 ఫీట్ రోడ్ డెడ్ అండ్ వద్ద వారు తమ గణేష్ మండపంలో వినాయకుడి కి నేటి వరకు ప్రత్యేక పూజలు అందించారు.
అనంతరం నిమజ్జనానికి తరలించారు. అంతకుముందు గణనాధుని లడ్డు వేలం వేయగా.. బి బ్లాక్ వాసి కార్తీక్ రూ. 4 లక్షల 36వేల 116లకు లడ్డూను దక్కించుకున్నారు.