వై ఎస్ రాజశేఖర రెడ్డి నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రియతమ నాయకుడు, ఆరోగ్యశ్రీ సృష్టికర్త మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతిని మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో 100ఫీట్ రోడ్ అయ్యప్ప సొసైటీలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ ముఖ్య అతిధిగా పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. గారు. ఈ కార్యక్రమంలో రఘునందన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మారెళ్ల శ్రీనివాస్, అయాజ్ ఖాన్, జహంగీర్, అజీముద్దీన్, హరికిషన్, కుమార్ , యువజన కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మొహసిన్, సేవాదళ్ చీఫ్ గోల్కొండ శేఖర్, కొండా పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here