నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ పోచమ్మ తల్లికి శ్రావణ మాస వేళ.. భక్తులకు ఒడిబియ్యం భోజన కార్యక్రమం నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమంలో రూప రెడ్డి, డా. రమేష్, గిరి గౌడ్, చారి, వెంకటరెడ్డి, రంగా, యాదగిరి యాదవ్, శ్యామల, స్రవంతి విజమ్, కుమరయ్య, సుభాష్, శివ, నాయుడు, వెంకటేష్ పాల్గొన్నారు.