నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రోనాల్డ్ రోస్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి. చందానగర్ డివిజన్ పరిధిలో పెండింగులో ఉన్న పలు అభివృద్ది పనులపై మున్సిపల్ కమిషనర్ రోనాల్డ్ రోస్ తో చర్చించారు. త్వరితగతిన ఆ పనులను పూర్తి చేయాలని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.