ఆదిత్య‌న‌గ‌ర్‌, ఖానామెట్‌ల‌లో వ‌ర‌ద స‌హాయం పంపిణీ

మాదాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ఆదిత్య‌న‌గ‌ర్‌, ఖానామెట్‌ల‌లో వ‌ర‌ద బాధితుల‌కు కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ శ‌నివారం రూ.10వేల ప్ర‌భుత్వ స‌హాయం పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నాయ‌కులు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం పంపిణీ చేస్తున్న కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం పంపిణీ చేస్తున్న కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here