నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం బక్రీద్ పర్వదినం సందర్భంగా మసీద్ బండ గ్రామ మైనారిటీ యువత రఘునాథ్ యాదవ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ యూత్ అధ్యక్షులు అమీర్, కమిటీ సభ్యులు జావీద్, సాజిద్, జాకీర్, ఆరీఫ్, సహాయద్, మీనాజ్, ఆదిల్, గ్రామస్థులు వినోద్ యాదవ్ పాల్గొన్నారు.