ప్రభుత్వ విప్ గాంధీకి మహిళా నేతల దసరా శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: దసరా పండుగ సందర్భంగా చందానగర్ డివిజన్ కి చెందిన తెరాస మహిళ నాయకురాలు గుడ్ల ధనలక్ష్మి , పార్వతి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here