నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పోలీసులు, పైఎస్.హెచ్.ఓ క్యాస్య్రో పై, హోం మంత్రి మహమూద్ అలీకి జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి ఫిర్యాదు చేశారు. క్యాస్ట్రో చేస్తున్న అరాచకాలను న్యాయవాది టి.రతన్ సింగ్ తో కలిసి హోం మినిష్టర్ కు వివరించినట్టు తెలిపారు. అందుకు హోం మినిస్టర్ సానుకూలంగా స్పందించారని కసిరెడ్డి వివరించారు.