ఆరంభ టౌన్షిప్ కాలనీలో వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

నమస్తే శేరిలింగంపల్లి: ఆరంభ టౌన్షిప్ కాలనీలో వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపుగా 1200 మంది కాలనీవాసులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మ వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర రాథోడ్, దుర్గామాత కమిటీ అధ్యక్షులు అంజలి రుద్ర , ప్రతిమ, అంజలి, మౌలిక, సరిత, సుజాత, కనకదుర్గ, మమత, సంతోషి, అమృత, జ్యోతి, శిరీష, అంకిత సింగ్, అసోసియేషన్ ట్రెజరర్ నరేంద్ర కుమార్, జాయింట్ సెక్రెటరీ, మహిపాల్ యాదవ్ నరసింహులు, సురేష్ నాయక్ , జనార్ధన్, మధుసూదన్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, సాయిరాం , మహేష్, విక్రమ్ యాదవ్, శివ కుమార్, రాజశేఖర్, శ్రీనివాస్, జగదీష్, పాల్గొన్నారు.

ఆరంభ టౌన్షిప్ కాలనీలో అమ్మవారికి పూజలు చేసిన కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్
ఆరంభ టౌన్షిప్ కాలనీలో అన్నదాన కార్యక్రమంలో భక్తులకు భోజనం వడ్డిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here