ఘ‌నంగా టీఆర్ఎస్ యువ‌నేత కొయ్యాడ హ‌రీష్ రెడ్డి జ‌న్మ‌దినం – శుభాకాంక్ష‌లు తెలిపిన‌ ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్ డివిజ‌న్ టీఆర్ఎస్ యువ‌జ‌న విభాగం నాయ‌కుడు కొయ్యాడ హ‌రీష్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు గురువారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా హ‌రీష్‌రెడ్డి ప్ర‌భుత్వ విప్, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీని వారి నివాసంలో క‌ల‌సి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ విప్ గాంధీతో పాటు గ‌చ్చిబౌలి మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా హ‌రీష్‌రెడ్డిని ఘ‌నంగా స‌త్క‌రించి, కెక్ క‌ట్ చేయించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక టీఆర్ఎస్ యువ‌జ‌న విభాగం నాయ‌కులు కోనేరు య‌శ్వంత్‌, అమిత్ దూబే త‌దిత‌రులు పాల్గొన్నారు.

హ‌రీష్‌రెడ్డికి కేకు తినిపిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here