నిరుపేదలను ప్రభుత్వం ఆదుకుంటుంది: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

– జీవో 299 ప్రకారం అర్హులైన ప్రతి ఇంటి యజమానికి ఇంటి నంబర్లు ఇస్తాం

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ ప‌రిధిలోని విద్యానగర్ కార్యాలయంలో వేమన వీకర్ సెక్షన్ బస్తీ వాసులకు జీవో 299 ప్రకారం అర్హులైన ప్రతి ఇంటి యజమానికి ఇంటి నంబర్ల‌ను కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పేద ప్రజలను అదుకోవాటమే TRS ప్రభుత్వం ద్యేయం అని, బస్తీలలో ప్రభుత్వ‌ భూములలో ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న నిరుపేదలకు రాబోయే కాలంలో వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, బస్తీలలో అన్ని మౌలిక సదుపాయాల‌ను కల్పిస్తాం అని తెలియజేశారు.

బస్తీ వాసుల‌కు ఇంటి నంబ‌ర్ల‌ను అంద‌జేస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
ఇంటి నంబ‌ర్లు పొందిన బ‌స్తీ వాసుల‌తో కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here