జై భవాని యూత్ దేవి మండపాన్ని సందర్శించిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధి పీఏ నగర్ లోని జై భవాని యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. దసరా పండగను ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, గుండె గణేష్ ముదిరాజ్, జాజిరావ్ శ్రీను, జాజిరావ్ శ్రీధర్, జాజిరావ్ రాము, సోను కుమార్ యాదవ్, గోపి, నాని, రాజేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

పీఏ నగర్ లో అమ్మవారిని దర్శించుకున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here