ఘనంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సోమవారం డివిజన్ వార్డు కార్యాలయంలో టీఆర్ఎస్ ‌సీనియర్ నాయకులు మిరియాల రాఘవ రావు, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాసు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ రెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షుడు యాదాగౌడ్, అశోక్ గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ, గోపాల్ యాదవ్, బస్వరాజు, డి. శ్రీకాంత్, రవి యాదవ్, శ్రీకాంత్ యాదవ్, రాజు కుమార్, రవి కిరణ్, మహేందర్ సింగ్, దీన్ సింగ్, షాకీర్, పట్లోళ్ల నర్సింహా రెడ్డి, సాయి, గౌతమ్,చంద్రకళ, రజిని, భాగ్యలక్ష్మి, సౌజన్య, కుమారి,కళ్యాణి, జయ, సుధారాణి, రోజా, సభియా, వెంకటేశ్వర్లు, గోపాల్, హరి, రాంరెడ్డి, మహేందర్, శ్రీనివాస్ చారి, రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్న నాయకులు, కార్యకర్తలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here