శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్ కాలనీలో శేఖర్ అనే అర్చకుడి నివాసంలో జరిగిన షిర్డీ సాయిబాబా పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, స్థానిక నాయకులు రమేష్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.