నెహ్రు నగర్ కాలనీలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప‌ర్య‌ట‌న

శేరిలింగంపల్లి (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్ర‌జ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నెహ్రూ నగర్ బస్తీ యూత్ కమిటీ అధ్యక్షుడు, తెరాస‌ నాయకులు లక్ష్మణ్ యాదవ్, గఫ్ఫార్ పాల్గొన్నారు.

కాల‌నీలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here