వ‌ర‌ద నీటి కాలువ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ప్రశాంత్ నగర్, కృషి నగర్ ముంపు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు రూ.70ల‌క్ష‌ల నిధుల‌తో నిర్మిత‌మువుత‌న్న వ‌ర‌దనీటి కాలువ నిర్మాణ ప‌నుల‌ను స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ గురువారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌తియేడూ వ‌ర్షాకాలంలో భారీగా వ‌ర్షాలు కురిసిన స‌మ‌యంలో మియాపూర్ డివిజ‌న్‌లోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యి ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవ‌త్స‌రం వ‌ర్షాల కార‌ణంగా ప్ర‌జ‌లుకు అసౌక‌ర్యాలు క‌లుగ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు.

వ‌ర‌ద‌నీటి కాలువ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here