నమస్తే శేరిలింగంపల్లి: దీపావళి పర్వదిన శుభ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారిలో మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, కార్తిక్ రావు పాల్గొన్నారు.