టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలి

  • ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా రామచంద్రపురం గ్రామంలో కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్ సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలంలోని రామచంద్రపురం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా రామచంద్రపురం సర్పంచ్ బరిగెల యాదమ్మ , గ్రామ అధ్యక్షులు గిరి లింగుస్వామి గౌడ్, వార్డ్ సభ్యులు కొత్తపల్లి యాదమ్మతో హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్ సమావేశం నిర్వహించారు. నెర్మేట్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. గ్రామంలో ఉన్న ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రామచంద్రపురం గ్రామంలో ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here