మదీనగూడలో పెట్ క్లినిక్ ప్రారంభించిన రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి:  మదీనగూడ లో నూతనంగా ఏర్పాటు చేసిన విశ్వాస్ పెట్ క్లినిక్ ను గురువారం చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రెడ్డి రఘునాథ్ రెడ్డి, మియాపూర్ ఇన్ స్పెక్టర్ వెంకటేష్ సామల తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ నిర్వాహకులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here