ప్రభుత్వ విప్ గాంధీని కలిసిన మహిళా సంఘాల ఆర్ పి లు

ప్రభుత్వ విప్ గాంధీని సన్మానిస్తున్న మహిళా సంఘాల ఆర్పీలు

నమస్తే శేరిలింగంపల్లి:  మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్ లకు జీతాలు విడుదలైన సందర్భంగా వివేకానందనగర్ కు చెందిన ఆర్ పి లు ప్రభుత్వ విప్ గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, నాయకులు ఆదర్శ్ రెడ్డి, మహిళ సంఘాల ఆర్పీలు మంజుల, పద్మ , స్వప్న, వనజ, వరలక్ష్మీ, మంజుల, మిత్రవింద, శోభారాణి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here