ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పరిసరాల పరిశుభ్రతే ప్రధానం: ప్రభుత్వ విప్ గాంధీ

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోనే రోగాల బారిన పడకుండా ఆరోగ్య సంరక్షణ సాధ్యపడుతుందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. పట్టణ ప్రగతి మూడవ రోజులో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామంలో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ ల ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ.ఈ శ్రీమతి. శ్రీకాంతి, హెల్త్ ఆఫీసర్ కార్తిక్, డి.ఈ శ్రీ.సురేష్, హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి డిజీఎం నాగప్రియ, ఏ.ఈ ధీరజ్, ట్రాన్స్కో ఏ.ఈ కాద్రి, శానిటేషన్ ఎస్.ఎస్ శ్రీనివాస్, ఎస్.అర్.పి మహేష్, టీఆర్ఎస్ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, నల్ల సంజీవ రెడ్డి, టీఆర్ఎస్ హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ హఫీజ్ పెట్ డివిజన్ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, డివిజన్ నాయకులు లక్ష్మ రెడ్డి, శాంతయ్య, వార్డ్ సభ్యులు కనకమమిడి వెంకటేష్ గౌడ్, ఏరియా సభ్యులు శ్రీనివాస్ గౌడ్, స్థానిక నాయకులు నరేందర్ గౌడ్, ఆనంద్ గౌడ్, రామకృష్ణ గౌడ్, సయ్యద్ సాదిక్, మల్లేష్ గౌడ్, శ్రీశైలం, లక్ష్మణ గుప్త, రవి, శ్రీహరి గౌడ్, శంకర్ యాదవ్, మల్లేష్ యాదవ్, రాధాకృష్ణ, నరేష్ ముదిరాజ్, బాబు గౌడ్, దిలీప్, నదీమ, శానిటేషన్ సిబ్బంది ఎస్.ఎఫ్.ఐ సురేష్, చిన్న , జీ హెచ్ ఎం సి వర్క ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత జగదీశ్వర్ లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here