నమస్తే శేరిలింగంపల్లి: అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా పుస్తకాన్ని రచించిన డాక్టర్ పసునూరి రవీందర్ కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి యువ పురస్కారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదట అవార్డు గ్రహీతగా చోటు దక్కించుకున్నాడు.
అయితే ఈ పుస్తకాన్ని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, జనార్ధన్ , దాసరి నాగరాజు పాల్గొన్నారు.