ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ్ నగర్ లో నూతనంగా నిర్మించతల పెట్టిన ఎల్లమ్మ దేవాలయానికి బుధవారం స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వట్టినాగులపల్లి మాజీ సర్పంచ్‌ నగేష్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు హరీష్, శంకర్ యాదవ్ , నర్సింగ్ రావు, బిక్షపతి , ఈశ్వర, శైలు, యాదయ్య, బసవప్ప, రమేష్, శ్రీను, రాజు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి‌ భూమి పూజ చేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here