ఎస్ఎఫ్ఏ రషీద్ మృతి బాధాకరం: తిప్పర్తి మహేష్

నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ లో ఎస్ ఎఫ్ ఏ గా పనిచేస్తున్న రషీద్ మృతి చెందడం బాధాకరమని జేఏసీ చైర్మన్ తిప్పర్తి మహేష్ పేర్కొన్నారు. ఇటీవల మృతిచెందిన ఎస్ ఎఫ్ ఏ రషీద్ సంతాప సభను మాదాపూర్ డివిజన్ వార్డు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ తిప్పర్తి మహేష్, నాగేశప్ప, నాగరాజు గౌడ్, అజరుద్దీన్, నారాయణ స్వామి నాయక్, యాదయ్య, కనుక రాజు, బాలరాజ్, కృష్ణ, ప్రసాద్, బిక్షపతి గౌడ్, అచ్యుత్ భాస్కర్ రమేష్, కృష్ణంరాజు, విజయ్ కుమార్, వేంకటేశ్ , అంకరావు నాగరాజు, శ్రీనివాస్, సంతు,సాయుదీప్ , బాలరాజ్, ఆయా యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here