శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్ లో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద పూజ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు, మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్ తో కలిసి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, పట్వారీ శశిధర్, డివిజన్ అధ్యక్షుడు మరేళ్ల శ్రీనివాస్, నవాజ్, రెహ్మాన్, అనిల్ యాదవ్, సంగమేష్, రాజు, శ్రీనివాస్, శివ, రూబిన్, శ్రీదేవి,శిరీష సత్తుర్, మణెమ్మ, దుర్గ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.